కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు స్వల్ప ఊరట

  • ఢిల్లీ,ముంబై, చెన్నై నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గుదల
  • ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లోనూ స్వల్పంగా కోత
  • డొమెస్టిక్ సిలిండర్ల ధరలు యథాతథం
కొత్త ఏడాది తొలి రోజున వినియోగదారులకు స్వల్ప ఊరట దక్కింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో రూ.1755.50గా ఉన్న 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1757కు చేరుకుంది. ముంబైలో కూడా సిలిండర్ ధర రూ.1708కు తగ్గింది. చెన్నైలో ధరలు రూ.4.50 మేర ధర తగ్గింది. ప్రస్తుత ధర రూ.1929గా ఉంది. అయితే, డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూలేదు. మరోవైపు, విమానం ఇంధన ధరల్లో కూడా స్వల్పంగా తగ్గాయి.

Gas Prices
India

More Telugu News